16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Writer: Pooja 09:24 AM, 16 సెప్టెంబర్, 2026
చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ మార్కెట్ల బలహీన సంకేతాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ.9.17 లక్షల కోట్లు తగ్గి రూ.472.38 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 777.94 పాయింట్లు నష్టపోయి 74,003.82 వద్ద, నిఫ్టీ 279.50 పాయింట్లు కోల్పోయి 23,118.60 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ మూడు నెలల కనిష్ఠానికి, నిఫ్టీ ఐదు నెలల కనిష్ఠానికి చేరాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 34 పైసలు క్షీణించి 95.88 వద్ద స్థిరపడగా, బ్రెంట్ ముడి చమురు 3.38 శాతం పెరిగి 109.24 డాలర్ల వద్ద ట్రేడైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.2,977.86 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.2,686.05 కోట్ల కొనుగోళ్లు చేశారు.

సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఏడు మినహా మిగతావన్నీ నష్టాల్లో ముగిశాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండిగో, టైటన్, బజాజ్ ఫిన్‌సర్వ్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్‌బీఐ, ట్రెంట్ షేర్లు గణనీయంగా నష్టపోయాయి. మరోవైపు కృత్రిమ మేధ సాంకేతికత అభివృద్ధి నెమ్మదించవచ్చన్న పరిశ్రమ నిపుణుల వ్యాఖ్యలతో సంప్రదాయ ఐటీ సేవలకు డిమాండ్‌పై ఆందోళనలు తగ్గడంతో ఐటీ షేర్లు రాణించాయి. హెచ్‌సీఎల్ టెక్, హెగ్జావేర్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో లాభపడ్డాయి. టాటా సన్స్ ఎన్‌బీఎఫ్‌సీ లైసెన్సు సరెండర్ దరఖాస్తును ఆర్‌బీఐ తిరస్కరించిందన్న వార్తల నేపథ్యంలో టాటా గ్రూప్‌లోని పలు షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్ షేరు తొలి రోజు ఇష్యూ ధరతో పోలిస్తే లాభంతో ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్సెన్సెక్స్నిఫ్టీముడి చమురు ధరలుఐటీ షేర్లుటాటా గ్రూప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!
జనరల్

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు
జనరల్

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!