16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

Writer: Harika S 09:43 AM, 16 సెప్టెంబర్, 2026
భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

భారత్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా రీల్స్, వీడియో స్ట్రీమింగ్, ఫొటోలు, ఇతర ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎక్కువగా వినియోగించడం వల్ల మొబైల్ డేటా ఖర్చు భారీగా పెరుగుతోంది. టెలికాం రంగ గణాంకాల ప్రకారం బీహార్ సర్కిల్‌లో రోజుకు సుమారు 49.1 పెటాబైట్ల డేటా వినియోగం నమోదైంది. 48.7 పెటాబైట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 42.31 పెటాబైట్లతో ఉత్తరప్రదేశ్ (ఈస్ట్) మూడో స్థానంలో ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

దేశవ్యాప్తంగా మొబైల్ డేటా వినియోగంలో వీడియో, సోషల్ మీడియా యాప్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం ఇంటర్నెట్ డేటా వినియోగంలో యూట్యూబ్ వాటా సుమారు 24.3 శాతం కాగా, ఇన్‌స్టాగ్రామ్ 21.7 శాతం, ఫేస్‌బుక్ 17.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. గూగుల్ సెర్చ్, ఇతర ఆన్‌లైన్ కార్యకలాపాలు 5.2 శాతం, వాట్సాప్ 3.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక ప్రకారం భారతీయ స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడు నెలకు సగటున 37 జీబీ డేటాను ఉపయోగిస్తున్నాడు. రాబోయే ఐదేళ్లలో ఇది దాదాపు 70 జీబీకి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

ట్యాగ్లు
భారత్ ఇంటర్నెట్ వినియోగంబీహార్ డేటా వినియోగంమొబైల్ డేటాస్మార్ట్‌ఫోన్ వినియోగంయూట్యూబ్ఇన్‌స్టాగ్రామ్5జీ సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!
క్రీడలు

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్
జనరల్

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు
జనరల్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
జనరల్

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!