16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

Writer: Harika S 09:26 AM, 16 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

బిగ్‌బాస్ తెలుగు 10 తొమ్మిదో రోజు ఎపిసోడ్ వినోదం, భావోద్వేగాలు, వాగ్వాదాలు, పోటీతో ఆసక్తికరంగా సాగింది. వినాయక చవితి సందర్భంగా బిగ్‌బాస్ పూజా సామాగ్రిని అందించడంతో కంటెస్టెంట్స్ సంప్రదాయ దుస్తుల్లో వేడుకలు నిర్వహించారు. మరోవైపు త్రిగుణ్, సుధీర్ మధ్య విభేదాలు కొనసాగాయి. సుధీర్ తన నమ్మకాన్ని కోల్పోయాడని త్రిగుణ్ చెప్పడంతో పాటు, సృష్టి విషయంలో జరిగిన పరిణామాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అనంతరం ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

కెప్టెన్సీ పోటీ కోసం త్రిగుణ్, దేబ్జానీ, అమన్, షాలిని, ముఖేష్ గౌడ, రోహిత్, ఝాన్సీ, రామ్ ప్రసాద్ ఎంపికయ్యారు. బిగ్‌బాస్ ఇచ్చిన బెలూన్స్ టాస్క్‌లో సరైన స్పెల్లింగ్ రాసిన కంటెస్టెంట్స్ ఇతరుల బెలూన్లను పగలగొట్టి కారణాలు చెప్పాల్సి వచ్చింది. మొదటి రౌండ్‌లోనే త్రిగుణ్ ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత రోహిత్, రామ్ ప్రసాద్, దేబ్జానీ తదితరులు వివిధ దశల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. చివరకు ఝాన్సీ, అమన్ మాత్రమే కెప్టెన్సీ రేసులో మిగిలారు. ఇదే సమయంలో గత వారం ఎలిమినేట్ అయిన చరణ్, చైత్రలో ఒకరిని తిరిగి బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించే అవకాశాన్ని ప్రేక్షకులకు బిగ్‌బాస్ ఇచ్చారు. ఈ రీఎంట్రీ కోసం ప్రేక్షకుల ఓటింగ్‌ కీలకం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ సీజన్ 10అమన్ఝాన్సీత్రిగుణ్దేబ్జానీచరణ్చైత్రకెప్టెన్సీ టాస్క్బిగ్‌బాస్ రీఎంట్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!
జనరల్

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!