
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ నెల 17న ఉదయం 10 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వారాణసికి బయలుదేరి చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే వారణాసిసి–వడ్న్‌గర్ సేవా సంకల్ప్ యాత్ర కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 3.30 నుంచి 4 గంటల మధ్య కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటలకు వారాణసి నుంచి బయలుదేరి ప్రత్యేక విమానంలో విజయవాడకు తిరిగి చేరుకుంటారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!