16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

Writer: Harika S 09:21 AM, 16 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు సీజన్‌ 10 రెండో వారం మరింత ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదటి వారం ఇద్దరు కంటెస్టెంట్స్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా ఎలిమినేట్ కావడం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఇప్పుడు రెండో వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. ఈ వారం షాలినీ పటేల్, త్రిగుణ్, ఝాన్సీ, దేబ్జానీ, రాంప్రసాద్, ముఖేష్, కృష్ణుడు, సుధీర్, సృష్టి, వర్షిణి, రోహిత్‌లు నామినేషన్స్‌లో ఉన్నారు. అమన్, వంశీ, నరేష్ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

ప్రస్తుతం అందుతున్న ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం త్రిగుణ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మొదటి వారం టాప్‌లో ఉన్న రోహిత్‌ను ఈసారి త్రిగుణ్ వెనక్కి నెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పంగా ఉండటంతో రాబోయే రోజుల్లో ర్యాంకులు మారే అవకాశం ఉంది. ముఖేష్ మూడో స్థానంలో, రామ్ ప్రసాద్ నాలుగో స్థానంలో, సుధీర్ ఐదో స్థానంలో కొనసాగుతున్నట్లు సమాచారం. షాలినీ, దేబ్జానీ, సృష్టి, ఝాన్సీ తర్వాత వర్షిణి, కృష్ణుడు ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా ఓటింగ్ తేడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణుడు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు, ఇదే ఓటింగ్ ట్రెండ్ కొనసాగితే ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి. అయితే తుది ఫలితం ఓటింగ్ పూర్తయ్యాకే స్పష్టమవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగుత్రిగుణ్రోహిత్కృష్ణుడువర్షిణిబిగ్‌బాస్ ఓటింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!
జనరల్

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్‌బాస్ 10 రెండో వారం ఓటింగ్.. టాప్‌లో త్రిగుణ్.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు
జనరల్

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!