16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

Writer: Pooja 09:36 AM, 16 సెప్టెంబర్, 2026
హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

రాబోయే ఏడాది కాలంలో హైదరాబాద్‌లో మరో 50–70 గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఫిక్కీ, ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం నగరంలో సుమారు 515 జీసీసీలు ఉండగా, వీటిలో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో దాదాపు 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయి.

నగర ఆఫీస్‌ మార్కెట్‌ డిమాండ్‌ను పెంచడంలో జీసీసీలు కీలక చోదక శక్తులుగా మారాయని నివేదిక పేర్కొంది. విదేశీ సంస్థలు ఏర్పాటు చేసిన జీసీసీలు 2021లో 19 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని తీసుకోగా, 2025లో ఈ డిమాండ్‌ 45 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. దీంతో హైదరాబాద్‌ వాణిజ్య రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌కు జీసీసీలు మరింత ఊతమిస్తున్నాయి.

జీసీసీల విస్తరణతో హైదరాబాద్‌ కేవలం ఐటీ–ఐటీఈఎస్‌ రంగానికే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ తన పరిధిని విస్తరిస్తోందని ఫిక్కీ తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ వి.వి. రామ రాజు తెలిపారు. రాబోయే కాలంలో కొత్త జీసీసీల రాకతో నగరంలో కార్యాలయ స్థలాల డిమాండ్‌, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ట్యాగ్లు
హైదరాబాద్ జీసీసీలుగ్లోబల్ కేపబిలిటీ సెంటర్లుహైదరాబాద్ ఐటీకార్యాలయ స్థలాల డిమాండ్ఫిక్కీఅనరాక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు
జనరల్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
జనరల్

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!