16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

Writer: Shivani K 09:37 AM, 16 సెప్టెంబర్, 2026
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పోలీస్‌ శాఖలో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో 378 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ), 1,156 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఐ విభాగంలో సివిల్‌ 253, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ 116, ప్రత్యేక రక్షణ దళం 9, సమాచార విభాగం 50, పోలీస్‌ శిక్షణ విభాగం 10 పోస్టులు ఉన్నాయి.

కానిస్టేబుల్‌ విభాగంలో సివిల్‌ 542, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ 296, అగ్నిమాపక 158, పురుష జైలు వార్డెన్‌ 150, మహిళా జైలు వార్డెన్‌ 21, సమాచార విభాగం 200, శాస్త్రీయ సహాయకుడు 43 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ అయింది. అలాగే పోలీస్‌ శిక్షణ విభాగంలో 15 మెకానిక్‌, 198 డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

హిందుత్వ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు మధ్యంతర బెయిల్‌!

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

రేపు వారణాసికి సీఎం చంద్రబాబు

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపోలీస్ ఉద్యోగాలుపోలీస్ శాఖఉద్యోగ నోటిఫికేషన్ఎస్ఐ పోస్టులుకానిస్టేబుల్ పోస్టులుప్రభుత్వ ఉద్యోగాలునిరుద్యోగులుపోలీస్ రిక్రూట్‌మెంట్ఏపీ ఉద్యోగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు
జనరల్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
జనరల్

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !
జనరల్

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు
జనరల్

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్
బిజినెస్

భారత ఎగుమతులకు బిగ్ బూస్ట్

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!
సినిమాలు

‘దాదా’లో బాలయ్య నెవర్ బిఫోర్ అవతార్.. మాస్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్!

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!
షోస్

బిగ్‌బాస్ 10లో కెప్టెన్సీ రేస్‌లో ఆ ఇద్దరు.. చరణ్‌, చైత్రలో ఒకరి రీఎంట్రీ పక్కా!

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10లో దేబ్జానీ రచ్చ.. ‘మోసం చేశావు’ అంటూ ముఖేష్‌పై ఫైర్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!