2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

Writer: Shivani K 08:41 AM, 2 అక్టోబర్, 2026
మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

దేశంలోని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌) రంగంలో మనీలాండరింగ్‌ నిరోధక తనిఖీలు, నిరంతర పర్యవేక్షణను బలోపేతం చేసేందుకు ‘ఇన్‌ప్రో’ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేఫిన్‌ టెక్నాలజీస్, అసోసియేషన్‌ ఆఫ్‌ పోర్ట్‌ఫోలియో మేనేజర్స్‌ ఇండియా సంయుక్తంగా ఈ వేదికను రూపొందించాయి. ముంబయిలో జరిగిన సంఘం మూడో వార్షిక సదస్సులో సెబీ ఛైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే దీనిని ప్రారంభించారు.

ఖాతాదారుల నమోదు సమయంలోనే కాకుండా, ఆ తర్వాత కూడా వారి వివరాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ఇన్‌ప్రో ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ ఆంక్షల జాబితాలు, భారత్‌లో నిషేధిత వ్యక్తులు, రాజకీయంగా ప్రభావిత వ్యక్తుల వివరాలు, నియంత్రణ సంస్థల పర్యవేక్షణ జాబితాలు, ప్రతికూల వార్తలను పరిశీలించే సదుపాయం ఇందులో ఉంది. మనీలాండరింగ్‌ నిరోధక తనిఖీలు, హెచ్చరికల నిర్వహణ, కేసుల సమీక్ష, తనిఖీ వివరాలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా చిన్న, పెద్ద పీఎంఎస్‌ సంస్థలకు ఈ సాంకేతికత ఉపయోగపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

విప్రోలో కొత్త బెంచ్‌ పాలసీ.. జూనియర్, మిడ్‌ లెవల్‌ ఉద్యోగులకు భారీ ఊరట

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త ఎండీ, సీఈఓగా అనుప్‌ బాగ్చీ

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

రీఛార్జ్‌ ప్లాన్లపై ట్రాయ్‌ కీలక ఆదేశాలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

ట్యాగ్లు
పీఎంఎస్ఇన్‌ప్రోకేఫిన్‌ టెక్నాలజీస్ఏపీఎంఐసెబీతుహిన్‌ కాంత పాండేమనీలాండరింగ్‌ నిరోధంఏఎంఎల్‌ తనిఖీలుఆర్థిక సేవలుపెట్టుబడిదారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
రాజకీయాలు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..
జనరల్

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఇప్పపూల కుడుములు ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఇప్పపూల కుడుములు ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..
బిజినెస్

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం
జనరల్

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ
జనరల్

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని
జనరల్

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు
జనరల్

నేటి నుంచి కొత్త టోల్‌ నిబంధనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!