5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండిగో ప్రయాణికులకు షాక్..

Writer: Nithish 12:32 PM, 5 అక్టోబర్, 2026
ఇండిగో ప్రయాణికులకు షాక్..

విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఇంధన సర్‌చార్జీని పెంచింది. ఈ పెంపు అక్టోబర్ 6 నుంచి కొత్తగా బుక్ చేసే టికెట్లకు వర్తించనుంది. దీంతో ఇండిగో విమాన ప్రయాణాలు మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది.

దేశీయ విమాన ప్రయాణాలకు మార్గాన్ని బట్టి రూ.375 నుంచి రూ.1,300 వరకు అదనపు ఇంధన సర్‌చార్జీ విధించనున్నట్లు సమాచారం. పెరుగుతున్న ఏటీఎఫ్‌ ధరల ప్రభావాన్ని కొంతమేర భర్తీ చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశీయ విమాన టికెట్ ధరలపై అదనపు భారం పడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌కు బ్రేక్‌.. ఇక రాయితీలు ఇవ్వడం కష్టమే: నిర్మలా సీతారామన్‌

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌కు బ్రేక్‌.. ఇక రాయితీలు ఇవ్వడం కష్టమే: నిర్మలా సీతారామన్‌

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్

బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్400జెడ్‌ అప్‌డేటెడ్ మోడల్‌ లాంచ్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
ట్యాగ్లు
ఇండిగోవిమాన టికెట్లువిమాన ప్రయాణంఏటీఎఫ్ ధరలుఇంధన సర్‌చార్జీదేశీయ విమానాలుఅంతర్జాతీయ విమానాలువిమాన ఛార్జీలువిమానయాన రంగంప్రయాణికులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను
సినిమాలు

చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌
జనరల్

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌
జనరల్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా
జనరల్

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..