16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

Writer: Pooja 09:51 AM, 16 సెప్టెంబర్, 2026
తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. భక్తులకు తిరుమల విశిష్టత, శ్రీవారి విశేషాలను పరిచయం చేసేందుకు టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని సీఎం ప్రారంభించనున్నారు. నాలుగు అంతస్తులు, 14 గ్యాలరీలు, సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో 8,000కు పైగా ప్రదర్శనలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ టీటీడీ, ఎల్‌ఐసీతో కలిసి గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చింది. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల కోసం తిరుమల హీలింగ్, డివోషన్ ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఇమ్మెర్సివ్ థియేటర్‌తో పాటు లైవ్ మెడిటేషన్ ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ 32 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో రిలయన్స్ 25 బస్సులు, భారత్ బయోటెక్ 7 బస్సులను టీటీడీకి అందజేశాయి. యాత్రికుల వసతి గదులకు సంబంధించిన సేవలను మరింత సులభతరం చేసేందుకు ‘నందకం’ యాప్‌ను కూడా సీఎం చంద్రబాబు లాంఛ్ చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

ట్యాగ్లు
తిరుమలచంద్రబాబు నాయుడుటీటీడీశ్రీ వేంకటేశ్వర మ్యూజియంతిరుమల అభివృద్ధిఎలక్ట్రిక్ బస్సులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు
జనరల్

గణేశ్ నిమజ్జనంపై ట్యాంక్‌బండ్‌లో ఆంక్షలు

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు
జనరల్

గుంటూరు డ్రెయిన్లకు శాశ్వత పరిష్కారం.. ఎమ్మెల్యే నసీర్ ఆదేశాలు

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగాలు.. 2,050 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!
క్రీడలు

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్
జనరల్

అంబానీ గణేశ్ చతుర్థి వేడుకల్లో సల్మాన్ ఖాన్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు
జనరల్

కోబ్రా ఐజీగా ‘అస్సాం ఐరన్‌ లేడీ’.. తొలి మహిళగా రికార్డు

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం
జనరల్

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శ్రీకారం

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం
జనరల్

చిన్నశేష వాహనసేవలో కనువిందు చేసిన కళావైభవం

భారత్‌లో పెరిగిన ఇంటర్నెట్ డేటా వినియోగం.. టాప్‌లో నిలిచిన రాష్ట్రం ఇదే !

బ్రహ్మోత్సవాల వేళ తిరుపతిలో ప్రత్యేక తనిఖీలు

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు
బిజినెస్

హైదరాబాద్‌ వైపు గ్లోబల్‌ కంపెనీల అడుగులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!