3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

Writer: Chandrika 08:24 PM, 3 అక్టోబర్, 2026
స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

ఎంటర్‌టైన్‌మెంట్‌, టెక్నాలజీ సంస్థ ఎలోఎలో గ్రూప్‌ ‘డాల్ఫిన్‌ ఏఐ’ (Dolphin AI) పేరుతో కొత్త ఏజెంటిక్‌ ఏఐ వీడియో ప్రొడక్షన్‌ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. స్క్రిప్టింగ్‌, షాట్‌ ప్లానింగ్‌ నుంచి వీడియో జనరేషన్‌, ఎడిటింగ్‌, ఎన్‌హాన్స్‌మెంట్‌ వరకు మొత్తం ప్రొడక్షన్‌ ప్రక్రియను ఒకే వర్క్‌ఫ్లోలో నిర్వహించేలా దీన్ని రూపొందించారు. ముంబైలో జరిగిన FICCI FRAMES 2026లో సెప్టెంబర్‌ 29న ఈ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేశారు. ఇప్పటికే ఎలోఎలోకు చెందిన Story TV ద్వారా 5,000కు పైగా ఒరిజినల్‌ డ్రామాలను రూపొందించిన అనుభవంతో పాటు, ప్రతి నెలా 1 లక్షకు పైగా క్రియేటివ్‌ ఆస్తులను పరీక్షిస్తున్న అనుభవం నుంచి డాల్ఫిన్‌ ఏఐను అభివృద్ధి చేసినట్లు సంస్థ తెలిపింది.

డాల్ఫిన్‌ ఏఐలోని మల్టీ-షాట్‌ ప్లానింగ్‌, కంటిన్యుటీ టెక్నాలజీ.. పలు షాట్లలో క్యారెక్టర్లు, వాయిస్‌లు, దుస్తులు, ప్రాప్స్‌, లొకేషన్లు, విజువల్‌ స్టైల్‌ ఒకే విధంగా ఉండేలా రూపొందించబడింది. ఇందులోని Film Studio ఫీచర్‌ స్క్రిప్ట్‌ను విశ్లేషించి క్యారెక్టర్లు, లొకేషన్లు, ప్రాప్స్‌ను గుర్తించి, దాన్ని మల్టీ-షాట్‌ ప్రొడక్షన్‌గా మార్చేలా పనిచేస్తుంది. Chat, Templates, Playground వంటి ఆప్షన్లతో పాటు MCP సపోర్ట్‌ కూడా ఉంది. దీని ద్వారా ChatGPT, Claude, Gemini, Cursor వంటి అనుకూల ఏఐ క్లయింట్లతో డాల్ఫిన్‌ సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం డాల్ఫిన్‌ ఏఐ ఎర్లీ యాక్సెస్‌ కోసం వెయిట్‌లిస్ట్‌ లేదా ఇన్వైట్‌ కోడ్‌ ద్వారా అందుబాటులో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

భారత్‌లో గూగుల్ ఫిట్‌బిట్ ఎయిర్ లాంచ్..

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?

భారతీయ ఐకాన్లకు త్వరలో ప్రత్యేక ఎమోజీలు?

ట్యాగ్లు
డాల్ఫిన్ ఏఐఎలోఎలో గ్రూప్ఏఐ వీడియో ప్రొడక్షన్ఏజెంటిక్ ఏఐఏఐ వీడియో జనరేటర్FICCI FRAMES 2026వీడియో ప్రొడక్షన్ టెక్నాలజీఫిల్మ్ స్టూడియో ఏఐఏఐ కంటెంట్ క్రియేషన్జనరేటివ్ ఏఐస్టోరీ టీవీMCP
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...
రాజకీయాలు

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..
బిజినెస్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

ఉపాధి లక్ష్యంగా ఉన్నత విద్య ఉండాలి: మంత్రి శ్రీధర్ బాబు

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..
ఆరోగ్యం

గర్భిణులు ఎదుర్కొనే రసాయనాల ప్రభావంపై కొత్త అధ్యయనం..

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌
టెక్నాలజీ

స్క్రిప్ట్‌ నుంచి పూర్తి వీడియో వరకు.. ఎలోఎలో గ్రూప్‌ కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..
బిజినెస్

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..
క్రీడలు

స్వర్ణంతో ముగిసిన భారత్‌ ఆసియా క్రీడల ప్రస్థానం..

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..
రాజకీయాలు

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్..

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు
జనరల్

అబుధాబిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ మచ్చర్ పరామర్శించిన దుబాయ్ యువరాజు

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!