12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

Writer: Chandrika 10:22 AM, 12 ఆగస్టు, 2026
కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచిన విరాట్‌ కోహ్లీ.. తన ఫీల్డింగ్‌ తీవ్రతతోనూ సహచర ఆటగాళ్లపై ప్రభావం చూపాడని భారత మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ తెలిపారు. మైదానంలో దూకుడు విషయంలో కోహ్లీ ఎప్పుడూ రాజీపడడని, కవర్స్‌, షార్ట్‌ మిడ్‌వికెట్‌ వంటి స్థానాల్లో ఫీల్డింగ్‌ చేసేటప్పుడు అతడి వేగం, చురుకుదనం ప్రత్యేకంగా కనిపిస్తాయని చెప్పారు. కోహ్లీ ఫీల్డింగ్‌ విధానం జట్టులో కనీసం ఐదుగురిని తన బాటలో నడిచేలా చేసిందని దిలీప్‌ పేర్కొన్నారు.

ప్రాక్టీస్‌ అయినా, మ్యాచ్‌ అయినా కోహ్లీ ఒకే స్థాయి తీవ్రతతో ఉంటాడని దిలీప్‌ తెలిపారు. బంతి తనకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా దూరంగా ఉన్నా దాన్ని అందుకునేందుకు ప్రయత్నించడం అతడి ప్రత్యేకత అని చెప్పారు. కెరీర్‌ చివరి దశలోనూ బంతిని ఆపేందుకు లాంగ్‌ఆన్‌ నుంచి లాంగ్‌ఆఫ్‌ వరకు వేగంగా పరుగెత్తే కోహ్లీ తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని వివరించారు. పవర్‌ప్లే తర్వాత బౌండరీ లైన్‌ వద్దకు కూడా ఇతరులకంటే ముందే చేరుకుంటాడని అన్నారు. భారత జట్టుతో ఐదేళ్లు ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేసిన దిలీప్‌.. ఇటీవల ఇంగ్లాండ్‌ సిరీస్‌తో తన పదవీకాలాన్ని ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

ట్యాగ్లు
విరాట్ కోహ్లీదిలీప్భారత క్రికెట్టీమ్ ఇండియాకోహ్లీ ఫిట్‌నెస్కోహ్లీ ఫీల్డింగ్భారత క్రికెట్ జట్టుక్రికెట్ వార్తలుఫీల్డింగ్ కోచ్కోహ్లీ తీవ్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?
గాసిప్స్

లోకేష్‌ కనగరాజ్‌ హీరోగా మరో సినిమా?

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!