19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్: నికోల్స్‌ సెంచరీతో తొలి రోజు న్యూజిలాండ్‌ ఆధిపత్యం

Writer: Pooja 11:18 AM, 19 నవంబర్, 2026
భారత్ వర్సెస్ న్యూజిలాండ్: నికోల్స్‌ సెంచరీతో తొలి రోజు న్యూజిలాండ్‌ ఆధిపత్యం

భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌ మొదటి రోజు ఆట ముగిసింది. 82 ఓవర్ల పాటు సాగిన ఆటలో న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్‌ 113 పరుగులతో అజేయంగా నిలవగా.. గ్లెన్‌ ఫిలిప్స్‌ 94 పరుగులతో క్రీజులో ఉన్నాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను ఈ జోడీ ఆదుకుంది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ మెరుగైన స్థితిలో నిలిచింది.

తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు తీసి భారత్‌ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. అయితే ఆ తర్వాతి రెండు సెషన్లలో మరో ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టగలిగారు. న్యూజిలాండ్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లు నిరాశపరిచారు. కెప్టెన్‌, ఓపెనర్‌ టామ్‌ లేథమ్‌ డకౌట్‌ కాగా.. డేవన్‌ కాన్వే 4, డారిల్‌ మిచెల్‌ 1, టామ్‌ బ్లండెల్‌ 5, రచిన్‌ రవీంద్ర 15 పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్‌ బుమ్రా మూడు వికెట్లు తీయగా.. అన్షుల్‌ కాంబోజ్‌, ఆకాశ్‌ దీప్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. నికోల్స్‌, ఫిలిప్స్‌ అద్భుత భాగస్వామ్యంతో న్యూజిలాండ్‌ తొలి రోజు ఆటను ఆధిక్య స్థితిలో ముగించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టైమ్‌ 100 నెక్స్ట్‌ – భారత్‌’ జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ..

‘టైమ్‌ 100 నెక్స్ట్‌ – భారత్‌’ జాబితాలో వైభవ్‌ సూర్యవంశీ..

శాండ్‌పేపర్‌ వివాదంపై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

శాండ్‌పేపర్‌ వివాదంపై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు..

సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదు - సితాంశు కొటక్‌

సిరాజ్‌ను పక్కన పెట్టడం తప్పు నిర్ణయం కాదు - సితాంశు కొటక్‌

న్యూజిలాండ్‌పై బుమ్రా బుల్లెట్ బౌలింగ్..

న్యూజిలాండ్‌పై బుమ్రా బుల్లెట్ బౌలింగ్..

మరో వివాదంలో చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌

మరో వివాదంలో చెస్‌ దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్..!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు షాక్..!

ట్యాగ్లు
భారత్ వర్సెస్ న్యూజిలాండ్తొలి టెస్టుహెన్రీ నికోల్స్గ్లెన్ ఫిలిప్స్జస్‌ప్రీత్ బుమ్రాటెస్టు క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..
రాజకీయాలు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం
జనరల్

రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్ వాయిదాల చెల్లింపులకు ఈపీఎఫ్ఓ ఆమోదం

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు
జనరల్

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎందుకీ రచ్చ? విమర్శకులపై రుచి కొక్చా సెటైర్లు

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు
జనరల్

సౌదీ అరేబియాలోని నాలుగు నగరాలకు ఇండిగో విమానాలు రద్దు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!