26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

Writer: Shivani K 10:56 PM, 25 ఆగస్టు, 2026
సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

భారత్‌, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది. 83.4 ఓవర్ల వద్ద వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. దీంతో శ్రీలంక 265/8 పరుగులతో రోజు ఆటను ముగించింది. క్రీజులో సోనల్‌ దినుషా 85, లాహిరు 8 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ, మానవ్‌ సుతార్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, మహ్మద్‌ సిరాజ్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 503/9 వద్ద డిక్లేర్‌ చేయగా, శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు శ్రీలంక 8/2తో మూడో రోజు ఆటను ప్రారంభించింది. ప్రసిద్ధ్‌, మానవ్‌ బౌలింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు అనంతరం సోనల్‌ దినుషా, పసిందు సూర్యబండార తదితరుల భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టుకుంది. పసిందు 80 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో ఔటవగా, డిక్వెలా డకౌట్‌ అయ్యాడు. సోనల్‌ అద్భుతంగా పోరాడుతూ అర్ధశతకం దాటి 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వర్షం కారణంగా చివర్లో ఆట కొనసాగించే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మూడో రోజు ఆటను ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

వివాదంలో ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌ బ్రైడన్‌ కార్స్‌

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

హాకీ వరల్డ్‌ కప్‌లో భారత్‌కు షాక్‌ ఇచ్చిన అర్జెంటీనా

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

విజయవాడలో నేడు ఉమెన్‌ ఏపీఎల్‌ వేలానికి సర్వం సిద్ధం

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

ట్యాగ్లు
భారత్ శ్రీలంక టెస్ట్భారత్ వర్సెస్ శ్రీలంకరెండో టెస్ట్టెస్ట్ క్రికెట్శ్రీలంక క్రికెట్టీమిండియాప్రసిద్ధ్ కృష్ణమానవ్ సుతార్సోనల్ దినుషాక్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?
సినిమాలు

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..
జనరల్

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం
జనరల్

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
క్రీడలు

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!
సినిమాలు

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!
సినిమాలు

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
జనరల్

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి
జనరల్

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ
జనరల్

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!
సినిమాలు

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!
సినిమాలు

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?
సినిమాలు

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు
జనరల్

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!