25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

Writer: Shivani K 08:42 PM, 25 ఆగస్టు, 2026
రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

‘ఇరుముడి’తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన మాస్ మహారాజా రవితేజ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఏమాత్రం విరామం లేకుండా తన 64వ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమైన ఆయన, ఈసారి సంక్రాంతి బరిలో ప్రేక్షకులను అలరించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

యువ దర్శకుడు హసిత్ గోలి ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు. వైవిధ్యమైన కథాంశాలతో ఆకట్టుకునే హసిత్ గోలి, రవితేజతో కలిసి సరికొత్త కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారు. పక్కా కమర్షియల్ అంశాలతో పాటు రిఫ్రెషింగ్ కథనం, వినోదం, మాస్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

తెలంగాణలో ‘టాక్సిక్’ టికెట్ ధరల పెంపునకు అనుమతి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!
ట్యాగ్లు
రవితేజదాగుడుమూతలుదండాకోర్రవితేజ 64ఎస్‌వీసీ64హసిత్ గోలిదిల్ రాజుశిరీష్సంక్రాంతి సినిమాతెలుగు సినిమామూవీ అప్డేట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై వివాదం.. కంగనా రియాక్షన్‌!

‘ఇరుముడి’పై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. వైరల్‌గా మారిన ఫొటో!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
జనరల్

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి
జనరల్

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ
జనరల్

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!
సినిమాలు

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!
సినిమాలు

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?
సినిమాలు

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు
జనరల్

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ
రాజకీయాలు

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్
జనరల్

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!