24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

Writer: Chandrika 04:39 PM, 24 ఆగస్టు, 2026
యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు యశస్వి జైస్వాల్‌, శ్రీలంక పేసర్‌ అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వాగ్వాదంపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చర్యలు తీసుకుంది. కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని లెవల్‌-1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఇద్దరికీ మ్యాచ్‌ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది. అంతేకాకుండా వారి క్రమశిక్షణా రికార్డుల్లో ఒక్కొక్క డీమెరిట్‌ పాయింట్‌ను చేర్చింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 17వ ఓవర్‌లో ఫెర్నాండో బౌలింగ్‌లో యశస్వి ఔటయ్యాడు. లంక ఆటగాళ్లు వికెట్‌ సంబరాలు చేసుకుంటుండగా.. డగౌట్‌ వైపు వెళ్తున్న యశస్వితో ఫెర్నాండో మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం ఇద్దరూ ఒకరిమీదకు మరొకరు వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. యశస్వి హెల్మెట్‌ ఫెర్నాండో నుదిటిని తాకడంతో సహచరులు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. ఈ ఘటనపై ఇద్దరూ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో ప్రత్యేక విచారణ అవసరం లేకుండానే శిక్షను అంగీకరించారు. గత 24 నెలల్లో ఇద్దరికీ ఎలాంటి క్రమశిక్షణా ఉల్లంఘనలు లేకపోవడంతో ఈ ఘటనను తొలి తప్పిదంగా పరిగణించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: టీమిండియా దూకుడుకు వరుణుడు బ్రేక్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భారత్‌ vs శ్రీలంక: ధోనీ రికార్డును అధిగమించిన రిషభ్‌ పంత్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

భోగ్లే వ్యాఖ్యలకు యశస్వి కౌంటర్‌..

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

గంభీర్‌పై క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ సెటైర్‌...

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..
ట్యాగ్లు
యశస్వి జైస్వాల్‌అసిత ఫెర్నాండోభారత్‌ శ్రీలంకIND vs SLఐసీసీఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌టెస్టు క్రికెట్‌కొలంబో టెస్టుక్రికెట్‌ వార్తలుమ్యాచ్‌ ఫీజు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కుల్దీప్‌ యాదవ్‌ అనారోగ్యంపై టీమిండియా కోచ్‌ క్లారిటీ..

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

జైస్వాల్‌ స్లెడ్జింగ్‌పై అజయ్‌ జడేజా కీలక వ్యాఖ్యలు..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...