26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

Writer: Shivani K 11:38 PM, 25 ఆగస్టు, 2026
కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

హైదరాబాద్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి, హైడ్రా అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌, తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కార్యదర్శి అభిలాష అభినవ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కాలేజీల్లో విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు యాజమాన్యాలతో విస్తృతంగా చర్చించారు.

ముఖ్యంగా విద్యాసంస్థల్లో అగ్ని ప్రమాదాల నివారణ, అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాల అమలు, అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించే ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

ట్యాగ్లు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలిహైడ్రాహైదరాబాద్ప్రైవేట్ జూనియర్ కాలేజీలువిద్యార్థుల భద్రతఅగ్నిమాపక భద్రతఏవీ రంగనాథ్అభిలాష అభినవ్తెలంగాణ విద్యాశాఖవిద్యా వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?
సినిమాలు

కృతి సనన్‌ వివాదంలో రాహుల్.. అసలు ఏమైందంటే?

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..
జనరల్

టీహబ్‌లో హెచ్‌ఎండీఏ ప్రీ-బిడ్‌ భేటీ..

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం
జనరల్

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
క్రీడలు

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!
సినిమాలు

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!
సినిమాలు

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్‌ టార్గెట్‌ చేసింది ? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
జనరల్

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి
జనరల్

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ
జనరల్

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!
సినిమాలు

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!