25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

Writer: Shivani K 10:12 PM, 25 ఆగస్టు, 2026
ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోదీ సైబర్ మోసాలు, ‘డిజిటల్ అరెస్ట్’ కేసులపై సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, యువతతో పాటు సైబర్ మోసాలకు సులభంగా గురయ్యే ఇతర వర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. మోసాలకు సంబంధించిన హెచ్చరిక సంకేతాలను గుర్తించడం, సురక్షితమైన డిజిటల్ పద్ధతులను పాటించడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధాని పేర్కొన్నారు.

మారుతున్న సైబర్ నేరాల విధానాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు సంబంధిత సిబ్బందికి క్రమం తప్పకుండా శిక్షణ, సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని మోదీ సూచించారు. కొత్త తరహా డిజిటల్ మోసాలను వేగంగా గుర్తించి, సమర్థవంతంగా ఎదుర్కొనేలా సిబ్బందిని సిద్ధం చేయాలని అన్నారు. సైబర్ భద్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండటంతో పాటు, నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

ఇరాన్ టార్గెట్ చేశారా? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

ట్యాగ్లు
ప్రధాని మోదీసైబర్ మోసాలుడిజిటల్ అరెస్ట్సైబర్ క్రైమ్సైబర్ భద్రతప్రజా అవగాహనడిజిటల్ భద్రతవృద్ధులుయువతకేంద్ర ప్రభుత్వం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం
జనరల్

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
క్రీడలు

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!
సినిమాలు

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!
సినిమాలు

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

ఇరాన్ టార్గెట్ చేశారా? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్ టార్గెట్ చేశారా? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
జనరల్

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి
జనరల్

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ
జనరల్

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!
సినిమాలు

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!
సినిమాలు

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?
సినిమాలు

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు
జనరల్

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్
జనరల్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ
రాజకీయాలు