Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బహిష్కరణ హెచ్చరిక చేసిన సబలెంక

11:46 AM, 6 మే, 2026
బహిష్కరణ హెచ్చరిక చేసిన సబలెంక

ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఆదాయంలో ఆటగాళ్లకు దక్కాల్సిన ప్రైజ్‌మనీ వాటా శాతాన్ని తగ్గించడంపై అగ్రశ్రేణి క్రీడాకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ప్రైజ్‌మనీ పెరిగినప్పటికీ, ఆటగాళ్లకు దక్కే వాటా తగ్గించడం అన్యాయమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయంపై టెన్నిస్ ప్రపంచంలో పెద్ద చర్చ నెలకొంది.

మహిళల నంబర్ వన్ క్రీడాకారిణి ఆర్యనా సబలెంక నిర్వాహకులు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే బహిష్కరణకు కూడా సిద్ధమవ్వాలని సహచరులకు పిలుపునిచ్చింది. 2024లో ఆటగాళ్లకు టోర్నీ ఆదాయంలో 15.5 శాతం వాటా లభించగా, ఈసారి దాన్ని 14.9 శాతానికి తగ్గించారు. మొత్తం ప్రైజ్‌మనీ పెరిగినా, వాటా తగ్గించడంపై స్టార్ ప్లేయర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిడ్డింగ్ ప్రక్రియలో ఒత్తిడి చేశారన్న సోమాని గ్రూప్ ఆరోపణలు

బిడ్డింగ్ ప్రక్రియలో ఒత్తిడి చేశారన్న సోమాని గ్రూప్ ఆరోపణలు

దిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం...

దిల్లీపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం...

అంబటి రాయుడు కి హెచ్‌సీఏ పోస్టు!

అంబటి రాయుడు కి హెచ్‌సీఏ పోస్టు!

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానం సుస్థిరం!

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానం సుస్థిరం!

యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో తపస్య స్వర్ణ సంచలనం!

యూరో-ఆసియా పవర్‌లిఫ్టింగ్‌లో తపస్య స్వర్ణ సంచలనం!

స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ జిమ్నాస్ట్ వైష్ణవి!

స్వర్ణంతో మెరిసిన హైదరాబాద్ జిమ్నాస్ట్ వైష్ణవి!

ట్యాగ్లు
ఫ్రెంచ్ ఓపెన్ప్రైజ్ మనీటెన్నిస్ ఆటగాళ్లుఆర్యనా సబలెంకగ్రాండ్ స్లామ్క్రీడా వార్తలుఆటగాళ్ల ఆదాయంటెన్నిస్ వివాదంరోలాండ్ గారోస్బహిష్కరణ పిలుపు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'కృష్ణావతారం పార్ట్ 1' విడుదలకు సిద్ధం
సినిమాలు

'కృష్ణావతారం పార్ట్ 1' విడుదలకు సిద్ధం

దూసుకొస్తున్న ‘వీరభద్రుడు’… భారీ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

దూసుకొస్తున్న ‘వీరభద్రుడు’… భారీ రిలీజ్‌కు రెడీ!

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
జనరల్

మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

NBK 112: థమన్ వర్సెస్ డీఎస్పీ?
సినిమాలు

NBK 112: థమన్ వర్సెస్ డీఎస్పీ?

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో దేవ కట్టా ఎంట్రీ?
సినిమాలు

ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌లో దేవ కట్టా ఎంట్రీ?

సల్మాన్ ఖాన్ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ కోసం టఫ్ కాంపిటీషన్?
సినిమాలు

సల్మాన్ ఖాన్ చిత్రంలో పవర్‌ఫుల్ విలన్ కోసం టఫ్ కాంపిటీషన్?

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక
రాజకీయాలు

టీవీకేకు మద్దతుపై అన్నాడీఎంకేలో చీలిక

బహిష్కరణ హెచ్చరిక చేసిన సబలెంక
క్రీడలు

బహిష్కరణ హెచ్చరిక చేసిన సబలెంక

వినేశ్‌ ఫొగట్‌కు ఐటీఏ నోటీసులు
జనరల్

వినేశ్‌ ఫొగట్‌కు ఐటీఏ నోటీసులు

బిడ్డింగ్ ప్రక్రియలో ఒత్తిడి చేశారన్న సోమాని గ్రూప్ ఆరోపణలు
క్రీడలు

బిడ్డింగ్ ప్రక్రియలో ఒత్తిడి చేశారన్న సోమాని గ్రూప్ ఆరోపణలు

స్మృతి మందాన మాజీ ప్రియుడిపై కేసు నమోదు
జనరల్

స్మృతి మందాన మాజీ ప్రియుడిపై కేసు నమోదు

సీఎంకు రిపోర్ట్ అందచేసిన రైతు కమిషన్
జనరల్

సీఎంకు రిపోర్ట్ అందచేసిన రైతు కమిషన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!