29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

Writer: Harika S 06:59 PM, 14 ఆగస్టు, 2026
పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

లెజెండరీ నటుడు రియల్‌స్టార్ డా. శ్రీహరి ఎన్నో విభిన్నమైన పాత్రలు, వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన అడుగుజాడల్లోనే నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా భైరవకాళి ఫ్లిక్స్ బ్యానర్‌పై ఓ చిత్రం రూపొందుతోంది. లెల్లా రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లెల్లా రాహుల్ నిర్మిస్తున్నారు.

శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 15న తెలంగాణ సంస్కృతిలో భాగమైన పోతురాజు ఆహార్యంలో మేఘాంశ్ శ్రీహరి ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్‌లో తనయుడు మేఘాంశ్‌కు అండగా వెనుక పోతురాజు ఆహార్యంలో రియల్‌స్టార్ డా. శ్రీహరి కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం శరవేగంగా ముస్తాబవుతోంది. త్వరలో ఇండియాస్ బిగ్గెస్ట్ టైటిల్ గ్లింప్స్ రివీలింగ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ ఈవెంట్ ద్వారా సినిమాలో హీరోకు సంబంధించిన ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. మిగిలిన వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్

‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే మ్యూజిక్ ట్రీట్

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

నాని ‘ది ప్యారడైజ్‌’కు భారీ వసూళ్లు.. కొనసాగుతున్న జోరు

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

ప్రేమ, ఒంటరితనంపై రాశి ఖన్నా ఓపెన్ కామెంట్స్

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ట్యాగ్లు
శ్రీహరిమేఘాంశ్ శ్రీహరిభైరవకాళి ఫ్లిక్స్పోతురాజు లుక్తెలుగు సినిమాకొత్త చిత్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ
జనరల్

సాహితీ ఇన్‌ఫ్రా వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ క్లారిటీ

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి
జనరల్

పారాక్వాట్‌పై కేంద్రం ఆంక్షలు...నిర్ణయాన్ని స్వాగతించిన కోదండరెడ్డి

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు
జనరల్

ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 22: కెప్టెన్ మాటకు నో చెప్పిన త్రిగుణ్...బిగ్‌బాస్ ఇంట్లో హైడ్రామా

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు
జనరల్

మళ్లీ తెరపైకి చంద్రబాబు నాయుడు పాత వ్యాఖ్యలు

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఆరోహి రెడ్డి కీలక ప్రశ్నలు

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి
జనరల్

తెలంగాణ హైకోర్టు సీజే అపరేష్‌ కుమార్‌ సింగ్‌కు కీలక పదోన్నతి

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు
జనరల్

బర్త్ టూరిజంపై అమెరికా కఠిన ఆంక్షలు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటి వద్ద కాంగ్రెస్‌ నిరసన

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు
జనరల్

ఎస్‌ఐఆర్‌ వివాదంలో మళ్లీ తెరపైకి శేషన్‌ పేరు

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం
జనరల్

ప్రజా సేవతో విజయ్‌ రాజకీయ ప్రస్థానం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై శివన్న ఎమోషనల్‌ కామెంట్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!