14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

Writer: Harika S 07:18 PM, 14 ఆగస్టు, 2026
టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

ఇటీవల శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా నియమితులైన శ్రీధర్ వర్మ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు శ్రీధర్ వర్మకు శుభాకాంక్షలు తెలియజేసి ఆశీర్వదించారు. అనంతరం టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర, తిరుపతి జేఈఓ శరత్‌ను కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవి నాయుడు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసు తదితరులు పాల్గొన్నారు.

అనంతరం శ్రీధర్ వర్మ టీటీడీ అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యుడు సంతారావును కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఆమోదించిన తీర్మానం మేరకే శ్రీధర్ వర్మను చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ఆయన నాయకత్వంలో ఎస్వీబీసీ మరింత అభివృద్ధి సాధించి, కొత్త శిఖరాలను చేరుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ వర్మ ఈ నెల 22న ఎస్వీబీసీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

ట్యాగ్లు
శ్రీధర్ వర్మఎస్వీబీసీ చైర్మన్టీటీడీబీఆర్ నాయుడుతిరుమల తిరుపతి దేవస్థానంఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
క్రీడలు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు
జనరల్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
జనరల్

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం
జనరల్

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....
ఓటీటీ

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ
సినిమాలు

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్
సినిమాలు

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
సినిమాలు

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే
జనరల్

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు
జనరల్

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!