14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

Writer: Harika S 07:11 PM, 14 ఆగస్టు, 2026
‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మిస్తున్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఓ అనుకోని ఘటన చుట్టూ జరిగే పరిణామాలు పలువురి జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్, కార్తికేయ, విష్ణు, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దసరా సందర్భంగా అక్టోబర్ 9న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. అజయ్ లగుసాని, ఓయ్ విష్ణుపై చిత్రీకరించిన ఈ ఎనర్జిటిక్ పార్టీ సాంగ్‌కు ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) సంగీతం అందించగా, కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్ ఈ పాటను ఆలపించారు. షూటింగ్ పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయని నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. మేఘాలయలో పూర్తిగా చిత్రీకరణ జరుపుకున్న తొలి దక్షిణాది చిత్రంగా ‘బా బా బ్లాక్ షీప్’ ప్రత్యేకతను సొంతం చేసుకుంది. చీరాపుంజి వంటి అద్భుతమైన లొకేషన్లలోనూ చిత్రీకరణ జరిపినట్లు నిర్మాత వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

‘హుషార్ పిట్టలు’ ప్రీమియర్ల కు అదిరిపోయే రెస్పాన్స్...

హిందూమతంపై జూలియా రాబర్ట్స్ పేరుతో కొత్త చర్చ!

హిందూమతంపై జూలియా రాబర్ట్స్ పేరుతో కొత్త చర్చ!

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!

‘రామాయణ’పై గజేంద్ర చౌహాన్ షాకింగ్ కామెంట్స్!

ట్యాగ్లు
బా బా బ్లాక్ షీప్ఆజా మేరీ జానిదేవిశ్రీ ప్రసాద్వేణు దోనేపూడిగుణి మంచికంటితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
క్రీడలు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు
జనరల్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
జనరల్

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం
జనరల్

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....
ఓటీటీ

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ
సినిమాలు

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్
సినిమాలు

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
సినిమాలు

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే
జనరల్

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు
జనరల్

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!