14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

Writer: Harika S 07:15 PM, 14 ఆగస్టు, 2026
ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

కదిర్, షైన్ టామ్ చాకో, హకీమ్ షా, సుధి కొప్పా, శ్రీకాంత్ మురళి, జియో బేబీ తదితరులు నటించిన చిత్రం ‘ఫారెస్ట్ గార్డ్’. ఎంసీ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించారు. సూరజ్ ఎస్. కురుప్ సంగీతం అందించారు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం తాజాగా ఆహాలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. విడుదలైన వెంటనే టాప్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

పూర్తిగా అటవీ ప్రాంతం నేపథ్యంలో సాగే ఈ కథలో ఓ రహస్య కలయిక ప్రమాదకర మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత చోటుచేసుకునే ట్విస్ట్‌లు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. ఒకే రాత్రిలో జరిగే ఈ కథలో నమ్మకద్రోహం కారణంగా మిథున్ ప్రాణాలను కాపాడుకునే పోరాటంలో చిక్కుకుంటాడు. అతను ఎవరిని నమ్మగలడు? ప్రమాదం నుంచి ఎలా బయటపడతాడు? అనేదే కథలో కీలక అంశం. కదిర్ నటనతో పాటు షైన్ టామ్ చాకో పాత్ర కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో ‘లెనిన్’ సంచలనం

ఓటీటీలో ‘లెనిన్’ సంచలనం

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి ‘కాక్‌టెయిల్ 2’.. రష్మిక మూవీ స్ట్రీమింగ్‌కు రెడీ

ఓటీటీలోకి ‘కాక్‌టెయిల్ 2’.. రష్మిక మూవీ స్ట్రీమింగ్‌కు రెడీ

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ట్యాగ్లు
ఫారెస్ట్ గార్డ్కదిర్షైన్ టామ్ చాకోఎంసీ జోసెఫ్ఆహా ఓటీటీమలయాళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్
జనరల్

ఫ్రాన్స్‌లో అండర్-15 సోషల్ మీడియా నిషేధానికి బ్రేక్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు
క్రీడలు

పాకిస్థాన్ జనాభాను దాటేసిన విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు
జనరల్

బెంగళూరులో మారనున్న పార్కింగ్ విధానం.. కొత్త పాలసీకి కసరత్తు

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
జనరల్

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం
జనరల్

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....
ఓటీటీ

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ
సినిమాలు

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్
సినిమాలు

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
సినిమాలు

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!