
క్రీడలు

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. చివరి లీగ్ పోరులో ఆస్ట్రేలియాతో తలపడుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేనకు ఇది డూ ఆర్ డై మ్యాచ్‌గా మారింది. గెలిస్తేనే సెమీఫైనల్ బెర్త్ దక్కే పరిస్థితి నెలకొంది.
లండన్‌లోని లార్డ్స్ మైదానంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ స్థానానికి భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా కూడా పోటీ పడుతోంది. ఈ మ్యాచ్ ఫలితంపై రెండు జట్ల భవితవ్యం ఆధారపడి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!