5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

Writer: Nithish 06:51 PM, 5 సెప్టెంబర్, 2026
సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోజుకో ఆరోపణ ఆధారాలతో వెలుగులోకి వస్తున్నాయని, డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై కూటమి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నించే పోస్టులు, ఖాతాలపై ఆంక్షలు విధిస్తున్నారని జగన్‌ ఆరోపించారు.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర వేదికల్లో కొన్ని ఖాతాలు, పోస్టులు భారత్‌లో కనిపించకుండా చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమని జగన్‌ విమర్శించారు. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలు మాయమవ్వవని, ఖాతాలను బ్లాక్‌ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరని అన్నారు. డీఎస్సీ నియామకాలు పారదర్శకంగా జరిగితే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నిస్తూ.. ఆంక్షలు విధించిన ఖాతాలు, పోస్టులను పునరుద్ధరించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, డీఎస్సీ నియామకాల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రి లోకేశ్‌, విద్యాశాఖ అధికారులు గతంలో స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

రేవంత్ సర్కార్‌ గద్దె దిగేవరకు విశ్రమించేది లేదు - ఎంపీ ఈటల రాజేందర్

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

ట్యాగ్లు
వైఎస్ జగన్డీఎస్సీ 2025డీఎస్సీ నియామకాలుడీఎస్సీ అక్రమాలునారా లోకేశ్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలువైఎస్సార్‌సీపీసోషల్ మీడియా ఆంక్షలుసెన్సార్‌షిప్‌సీబీఐ విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అధిక రక్తపోటు ఉన్నవారు అరటిపండు తినే ముందు ఇవి తెలుసుకోండి - వైద్యుల సూచన
ఆరోగ్యం

అధిక రక్తపోటు ఉన్నవారు అరటిపండు తినే ముందు ఇవి తెలుసుకోండి - వైద్యుల సూచన

బిగ్‌బాస్‌ 10 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలు, కామనర్స్‌ వీళ్లేనా?
షోస్

బిగ్‌బాస్‌ 10 కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీలు, కామనర్స్‌ వీళ్లేనా?

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌
రాజకీయాలు

సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం
జనరల్

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌
జనరల్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి
సినిమాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు
టెక్నాలజీ

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!