5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు

Writer: Nithish 05:29 PM, 5 సెప్టెంబర్, 2026
గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు

ఆడియో ఉత్పత్తులతో గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌కు చెందిన భారతీయ టెక్ బ్రాండ్ మివి ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. సంస్థ తన తొలి స్మార్ట్‌ఫోన్‌కు ‘మివి వన్ 5జీ’ అనే పేరును ఖరారు చేసింది. సెప్టెంబర్ 24న భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. టీజర్‌లో గ్రీన్ కలర్ వేరియంట్‌తో పాటు వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 5జీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు సంస్థ వెల్లడించినప్పటికీ, పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు.

ధర విషయంలోనూ మివి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజా నివేదికల ప్రకారం రూ.15 వేలలోపు ధర విభాగంలో మివి వన్ 5జీను తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయించనున్నారు. మిధుల దేవభక్తుని, విశ్వనాధ్ కందుల స్థాపించిన మివి ఇప్పటివరకు ఇయర్‌బడ్స్, స్పీకర్లు, సౌండ్‌బార్స్ వంటి ఆడియో ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆడియో రంగం నుంచి స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెడుతున్న సంస్థల జాబితాలో మివి కూడా చేరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

విశాఖలో ఏఐ డేటా సెంటర్లపై జాతీయ ప్రజా సదస్సు

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!

వచ్చే నెలలో Nvidia RTX Spark PCs లాంచ్.. లోకల్ AI కోసం కొత్త ఫీచర్లు!

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

ఏఐతో ఉద్యోగాలకు ఎసరు.. బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...
ట్యాగ్లు
మివి వన్ 5Gమివి స్మార్ట్‌ఫోన్మివి5జీ స్మార్ట్‌ఫోన్బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్నాప్‌డ్రాగన్ఫ్లిప్‌కార్ట్టెక్నాలజీ న్యూస్భారతీయ టెక్ బ్రాండ్స్మార్ట్‌ఫోన్ మార్కెట్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇక బిల్లుల చెల్లింపులు వాట్సాప్‌లోనే...

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం
జనరల్

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌
జనరల్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి
సినిమాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు
టెక్నాలజీ

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు
జనరల్

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
రాజకీయాలు

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు
జనరల్

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ
బిజినెస్

కోల్ గ్యాసిఫికేషన్‌ స్కీమ్‌పై కేంద్రం క్లారిటీ

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం
జనరల్

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం