5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

Writer: Pooja 02:10 PM, 5 సెప్టెంబర్, 2026
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

తెలంగాణవ్యాప్తంగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌ నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కరీంనగర్‌లో నిర్వహించిన యువ సమరభేరి కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా యువత సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. మంత్రులు, ముఖ్యమంత్రి వాటాలు, కమీషన్ల కోసం పోటీపడుతున్నారని విమర్శించారు.

సిద్దిపేట జిల్లా హబ్సిపూర్‌లో నిర్వహించిన రైతు పొలికేక ధర్నాలో హరీశ్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మాదిరిగా మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని అన్నారు. ఉచిత విద్యుత్‌ ఉత్త విద్యుత్‌గా మారిందని, రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రైతులకు న్యాయం చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్సీపీ పోరుబాట

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

ట్యాగ్లు
బీఆర్ఎస్ నిరసనలుకేటీఆర్హరీశ్ రావుతెలంగాణ రాజకీయాలురైతు పొలికేకకాంగ్రెస్ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?
ఓటీటీ

స్టార్ నటీనటులతో ‘లస్ట్ స్టోరీస్ 3’.. నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎప్పుడంటే?

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?
టెక్నాలజీ

కంటికి కనిపించకుండా ఎగిరే డ్రోన్.. ‘ఫాంటమ్ ట్విస్ట్’ టెక్నాలజీ ఏంటి?

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.
జనరల్

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి.

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు
క్రీడలు

‘పిరికివాళ్లతో పోటీ పడ్డా’.. జాకబ్ ఇంగెబ్రిస్టన్ సంచలన వ్యాఖ్యలు

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు
గాసిప్స్

అదితి లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. సిద్ధార్థ్ భావోద్వేగ వ్యాఖ్యలు

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల
బిజినెస్

ఏఐ పెట్టుబడుల ప్రభావం.. ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరుగుదల

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?
జనరల్

ఆహారం పాడైందో లేదో చెప్పే స్మార్ట్‌ స్టిక్కర్‌.. ఎలా పనిచేస్తుందంటే?

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక
క్రీడలు

పీసీబీపై రషీద్ లతీఫ్ ఫైర్.. బాబర్‌కు ఘాటు హెచ్చరిక

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు
జనరల్

బొలీవియా మిలిటరీ బేస్‌లో భారీ పేలుడు

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు
జనరల్

డీఎంకే నేత నెహ్రూ నివాసాల్లో సోదాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు
రాజకీయాలు

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్‌ నిరసనలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌
రాజకీయాలు

క్యాబినెట్‌ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన మహేష్‌ గౌడ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!