5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

Writer: Nithish 06:05 PM, 5 సెప్టెంబర్, 2026
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తితిదే సీవీఎస్‌వో మురళీకృష్ణ తెలిపారు. తిరుమల నాలుగు మాడ వీధులతోపాటు ఇతర ప్రాంతాల్లో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తితిదే విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో భద్రత, క్యూలైన్లు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను పటిష్ఠం చేస్తున్నట్లు చెప్పారు.

ధ్వజారోహణం రోజున సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు, బ్యారికేడింగ్ చేపట్టనున్నారు. గరుడసేవ సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తిరుమల, తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ ప్రణాళికలను అమలు చేయనున్నారు. భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు ముఖ్య కూడళ్లలో వివిధ భాషల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. పోలీస్, తితిదే విజిలెన్స్‌తో పాటు ఫైర్, ఫారెస్ట్, ఇంటెలిజెన్స్, ఆర్టీసీ, రైల్వే శాఖల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు

నేపాల్ వరదల్లో మిరాకిల్ రెస్క్యూ.. మరో ఇద్దరు ప్రాణాలతో బయటకు

బద్గామ్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ యాసిర్ హతం

విద్యార్థుల సమస్యలపై అచ్చంపేటలో బీఆర్‌ఎస్‌వీ ఆందోళన

ట్యాగ్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలుతిరుమలతిరుపతిటీటీడీగరుడసేవధ్వజారోహణంభద్రతా ఏర్పాట్లుభక్తుల రద్దీట్రాఫిక్ నియంత్రణమురళీకృష్ణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు
బిజినెస్

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌
రాజకీయాలు

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై నాగవంశీ క్లారిటీ

టీచర్స్‌ డే సందర్భంగా.. తండ్రి జ్ఞాపకార్థం సచిన్‌ కీలక నిర్ణయం
జనరల్

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు సర్వం సిద్ధం.. షమీపై తిలక్, ఇషాన్ కీలక వ్యాఖ్యలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌
జనరల్

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి
సినిమాలు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. మోహన్‌లాల్ కొత్త సినిమాకు అదే స్ఫూర్తి

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
రాజకీయాలు

డీఎస్సీ నియామకాలపై పేర్ని నాని సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు
టెక్నాలజీ

గ్రీన్ లుక్‌తో మివి వన్ 5జీ.. తొలి స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు
జనరల్

ఒంటరిగా అజ్నార్‌ నదిని శుభ్రం చేసిన 20 ఏళ్ల యువకుడు

సీఎం రేవంత్‌తో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!