Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్... అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేయనున్న విజయ్

08:21 AM, 25 మార్చి, 2026
తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్... అభ్యర్థుల లిస్ట్ రిలీజ్ చేయనున్న విజయ్

నటుడిగా పేరు సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా చురుకుగా ముందుకు సాగుతున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ టీవీకే కీలక సమావేశాన్ని ఈ నెల 27న మహాబలిపురంలో  నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా టీవీకే పార్టీ తరఫున పోటీ చేసే సుమారు 110 మంది అభ్యర్థుల జాబితాను విజయ్ ప్రకటించనున్నట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇది పార్టీకి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.

అలాగే విజయ్ స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చెన్నైతో పాటు మధురై నుంచి కూడా ఆయన పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇది జరిగితే తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...

ఉస్తాద్ భగత్ సింగ్‌కు రికార్డు బ్రేకింగ్ ఓపెనింగ్...

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి రాజీనామా

అసెంబ్లీ, కౌన్సిల్‌లో విప్‌లను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

అసెంబ్లీ, కౌన్సిల్‌లో విప్‌లను నియమించిన తెలంగాణ ప్రభుత్వం

పవన్ తదుపరి సినిమాలపై టీమ్ క్లారిటీ

పవన్ తదుపరి సినిమాలపై టీమ్ క్లారిటీ

టీజీ: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త!

టీజీ: ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త!

సందీప్ కిషన్‌తో భారీ పాన్ ఇండియా మూవీ  ప్రకటించిన శంభాల నిర్మాత

సందీప్ కిషన్‌తో భారీ పాన్ ఇండియా మూవీ ప్రకటించిన శంభాల నిర్మాత

మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

మూడు నెలల తర్వాత 'అవతార్ 3' మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

విడుదలైన వెంటనే పైరసీ బారిన పడిన ధురంధర్: ది రివెంజ్ సినిమా

విడుదలైన వెంటనే పైరసీ బారిన పడిన ధురంధర్: ది రివెంజ్ సినిమా

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

ఐపీఎల్ కెప్టెన్ లతో రేపు బీసీసీఐ మీటింగ్

డకెట్‌కు రెండేళ్ల నిషేధం

డకెట్‌కు రెండేళ్ల నిషేధం

ట్యాగ్లు
విజయ్తమిళనాడు ఎన్నికలుటీవీకే పార్టీతమిళగ వెట్రి కజగంమహాబలిపురం సమావేశంచెన్నై రాజకీయాలుమధురై రాజకీయాలుఅభ్యర్థుల జాబితాభారత రాజకీయాలుఅసెంబ్లీ ఎన్నికలు
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవా కట్టా క్లారిటీ!
సినిమాలు

పవన్ కల్యాణ్ తో సినిమా పై దేవా కట్టా క్లారిటీ!

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్
సినిమాలు

దుల్కర్ సల్మాన్, నేను క్లాస్ మేట్స్: శృతి హాసన్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!
న్యూస్

విజయవాడలో ఇంధన సరఫరా వివాదం: హెచ్పీసీఎల్ పై డీలర్ల ఆరోపణలు!

తెలంగాణలో  పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...
న్యూస్

తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతపై సివిల్‌ సప్లై కమిషనర్‌ స్టిఫెన్ రవీంద్ర వివరణ...

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!
న్యూస్

దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్లారిటీ!

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!
క్రీడలు

ఆర్‌సీబీ విక్రయం సంచలనం: విలువ పెరుగుదలపై విజయ్ మాల్యా స్పందన!

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ
న్యూస్

పెట్రోల్ డీజిల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు
రాజకీయాలు

ఆర్జీకర్ ఘటనకు రాజకీయ మలుపు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

పవన్ కళ్యాణ్ సతీమణి ఎమోషనల్ పోస్ట్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం
న్యూస్

గద్దర్ భార్య ను పరామర్శించిన డిప్యూటీ సీఎం

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్
రాజకీయాలు

బండి సంజయ్ కొత్త అవతారం: సింగర్

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటిటి

ఓటీటీలోకి రాబోతున్న రెండు థ్రిల్లింగ్ సినిమాలు... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!