
జనరల్

మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో ఇంధన పొదుపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని ఉల్లంఘించిన బీజేపీ నాయకుడిపై పార్టీ కఠిన చర్యలు తీసుకుంది. 120 వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించిన ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ ఘటనలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సజ్జన్ సింగ్ యాదవ్‌ను పార్టీ తన పదవి నుంచి తొలగించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!