Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన

Writer: Harika S 03:50 PM, 2 జులై, 2026
ఇలాంటి ఇన్సూరెన్స్ వద్దు.. దర్శన రాజేంద్రన్ ఆవేదన

‘హృదయం’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి దర్శన రాజేంద్రన్, ఇటీవల ‘పరదా’ చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె, తాజాగా తన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ తిరస్కరించబడిన విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్య సమస్యలతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకున్న నిర్ణయం తనను మానసికంగా మరింత కుంగదీసిందని ఆమె తెలిపారు.

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునే వారు ఈ కంపెనీని ఎంచుకోవద్దని దర్శన ప్రజలకు సూచించారు. అలాగే ఈ సమస్య పరిష్కారానికి సహాయం చేయాలని తన ఫాలోవర్లను కోరారు. ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి అనుభవాలు తమకూ ఎదురయ్యాయని పలువురు నెటిజన్లు స్పందించగా, మరికొందరు సంబంధిత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!

48 కుట్లు.. రెండు సర్జరీలు.. అఖిల్ దాచిన షాకింగ్ నిజం!

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?

ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సీజన్‌లో..?

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా మారనున్న ‘వనజీవి రామయ్య’

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఎన్ని సార్లు చెప్పినా నా శరీరంపైనే ఫోకస్ చేస్తున్నారు - నేహా ధూపియా

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

ఆ సినిమా ఇప్పుడొస్తే ఇండియా షేక్ అయ్యేది: అఖిల్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

నా కెరీర్ టర్నింగ్ పాయింట్ ఆ సినిమానే : ఐశ్వర్య రాజేష్

ట్యాగ్లు
దర్శన రాజేంద్రన్హెల్త్ ఇన్సూరెన్స్ఇన్సూరెన్స్ క్లెయిమ్పరదా సినిమాసినీ వార్తలుమలయాళ నటి
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు
రాజకీయాలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
జనరల్

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం
జనరల్

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్
క్రీడలు

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్
జనరల్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్
రాజకీయాలు

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు
జనరల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం
జనరల్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!