19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుతో అవినీతి.. పొంగులేటి ఆరోపణలు

Writer: Shivani K 06:17 AM, 18 నవంబర్, 2026
గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరుతో అవినీతి.. పొంగులేటి ఆరోపణలు

రాష్ట్ర అభివృద్ధి, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రఖ్యాతిని పెంచేందుకే హైదరాబాద్‌లో భారత్ సమిట్ నిర్వహించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమిట్‌ వృథా అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేయడం ఆ పార్టీ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, వేంసూరులో మంగళవారం పింఛన్ పత్రాల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల సొమ్మును లక్షల కోట్ల రూపాయల మేర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ ఖర్చు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా సంపద కలిగిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.

సోనియాగాంధీని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ నష్టపోతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఆమె నిర్ణయాన్ని గుర్తుంచుకోవాలని పొంగులేటి సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తోందని, డ్వాక్రా మహిళలకు రూ.73 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించిందని, నిరుద్యోగులకు 73 వేల ఉద్యోగాలు కల్పించిందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయి, జిల్లా కలెక్టర్ దివాకర తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం.. వాళ్లకంటే మేమే సమర్థులం: ట్రంప్‌

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం.. వాళ్లకంటే మేమే సమర్థులం: ట్రంప్‌

నాగార్జునసాగర్‌ పేరుతో KTR కొత్త డ్రామా- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

నాగార్జునసాగర్‌ పేరుతో KTR కొత్త డ్రామా- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ శాంతికి కొత్త దారి చూపనున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?

ప్రపంచ శాంతికి కొత్త దారి చూపనున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?

ట్యాగ్లు
పొంగులేటి శ్రీనివాసరెడ్డిభారత్ సమిట్తెలంగాణ అభివృద్ధిబీఆర్ఎస్కాంగ్రెస్సోనియాగాంధీకాళేశ్వరం ప్రాజెక్టుఇందిరమ్మ ఇళ్లుడ్వాక్రా మహిళలుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!