
బిజినెస్

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉంటుందన్న ప్రచారాలను భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ ఖండించారు. బీఆర్ఎస్‌తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని, అలాంటి వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు నిజమైన ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో పొత్తులపై సాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్టయింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!