Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

శర్వానంద్-శ్రీనువైట్ల సినిమా పై కొత్త అప్డేట్!

Writer: Harika S 09:20 AM, 6 జులై, 2026
శర్వానంద్-శ్రీనువైట్ల సినిమా పై కొత్త అప్డేట్!

శర్వానంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు 'జార్జ్ క్రిష్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే పూజా కార్యక్రమాలు పూర్తైనప్పటికీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పటివరకు ప్రారంభం కాలేదు.

తాజాగా నిర్మాత అనిల్ సుంకర తొలి షూటింగ్ షెడ్యూల్ ఆగస్టు రెండో వారం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. మొదటి షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్ పాల్గొనరని, రెండో షెడ్యూల్‌లో వారి లవ్ సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తున్నప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

కర్ణగా సల్మాన్ ఖాన్?

కర్ణగా సల్మాన్ ఖాన్?

కింగ్ 100 పై నాగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

కింగ్ 100 పై నాగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

పృథ్వీ షా లవ్ లైఫ్‌లో కలకలం.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో బ్రేకప్ రూమర్స్ వైరల్!

పృథ్వీ షా లవ్ లైఫ్‌లో కలకలం.. ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో బ్రేకప్ రూమర్స్ వైరల్!

'స్పిరిట్' కోసం ప్రభాస్ రిస్క్.. యాక్షన్‌లో కొత్త బెంచ్‌మార్క్?

'స్పిరిట్' కోసం ప్రభాస్ రిస్క్.. యాక్షన్‌లో కొత్త బెంచ్‌మార్క్?

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

ఆమిర్ ఖాన్ జీవితంలో కొత్త అధ్యాయం..

ట్యాగ్లు
శర్వానంద్శ్రీనువైట్లఅనిల్ సుంకరజార్జ్ క్రిష్భాగ్యశ్రీ బోర్సేతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు: కేంద్ర మంత్రి బండి సంజయ్

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?
గాసిప్స్

'కల్కి 2' లో కొత్త పాత్రల సందడి?

అరెస్ట్ సమయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలు: సీఐ బదిలీ
జనరల్

అరెస్ట్ సమయంలో అనుచిత ప్రవర్తన ఆరోపణలు: సీఐ బదిలీ

అమీర్ ఖాన్ భార్య గౌరీ ఎవరు
సినిమాలు

అమీర్ ఖాన్ భార్య గౌరీ ఎవరు

బ్రెజిల్‌కు వీడ్కోలు పలికిన నెయ్మార్..
క్రీడలు

బ్రెజిల్‌కు వీడ్కోలు పలికిన నెయ్మార్..

వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్
క్రీడలు

వింబుల్డన్: ఫెదరర్ రికార్డును బ్రేక్ చేసిన జకోవిచ్

పశ్చిమ బెంగాల్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు
జనరల్

పశ్చిమ బెంగాల్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు

వర్షం కోసం గాడిదలకు పెళ్లి
జనరల్

వర్షం కోసం గాడిదలకు పెళ్లి

ఈసారి అఖిల్ తప్పక హిట్ కొడతాడు - నాగవంశీ
సినిమాలు

ఈసారి అఖిల్ తప్పక హిట్ కొడతాడు - నాగవంశీ

స్వాతంత్ర్య వేడుకల్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు
జనరల్

స్వాతంత్ర్య వేడుకల్లో ట్రంప్ కీలక వ్యాఖ్యలు

'ఆల్ఫా'కు బాక్సాఫీస్ షాక్..
సినిమాలు

'ఆల్ఫా'కు బాక్సాఫీస్ షాక్..

ఆయన వల్లే గుర్తింపు వచ్చింది: శ్రద్ధా దాస్
సినిమాలు

ఆయన వల్లే గుర్తింపు వచ్చింది: శ్రద్ధా దాస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!