22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

Writer: Chandrika 05:33 PM, 5 జులై, 2026
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణకు తక్షణ అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలకు లేఖలు రాశారు. జూన్ 23, 24 తేదీల్లో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ నిర్ధారణ, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్-2కు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక రూపొందించేందుకు ఎస్‌బీఐ క్యాప్స్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించాలని ఉమ్మడిగా నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

అయితే ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) ఖరారు కాకపోవడం, ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారిక బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆలస్యం వల్ల మెట్రో ఫేజ్-1 నిర్వహణ, ఫేజ్-2 డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తూ, హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణాకు కీలకమైన మెట్రో ఫేజ్-2 పనులు ఆలస్యం కాకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్‌బీఐ క్యాప్స్ నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిహైదరాబాద్ మెట్రోమెట్రో ఫేజ్ 2తెలంగాణ ప్రభుత్వంమనోహర్ లాల్ ఖట్టర్కిషన్ రెడ్డిఎస్‌బీఐ క్యాప్స్హైదరాబాద్ మెట్రో రైల్తెలంగాణ వార్తలుమౌలిక వసతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...
గాసిప్స్

రెమ్యునరేషన్ భారీగా పెంచిన టాప్ మ్యూజిక్ డైరెక్టర్...

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య
సినిమాలు

మూవీ ప్రమోషన్‌లో భర్త, వరమహాలక్ష్మీ పూజలో భార్య

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..
జనరల్

ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం..

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా
జనరల్

తమిళనాడు సెక్రటేరియట్‌లో కొత్త కార్ల హంగామా

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో
సినిమాలు

నిర్మాతగా కొత్త అడుగు వేసిన టాలీవుడ్ స్టార్ హీరో

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే స్పెషల్.. ఎప్పటికీ తగ్గని స్టార్‌డమ్‌తో మెగాస్టార్

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా
క్రీడలు

లాసాన్ డైమండ్ లీగ్.. రెండో స్థానంలో నీరజ్ చోప్రా

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!
ఓటీటీ

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
గాసిప్స్

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ.. ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

కొలాంగియోకార్సినోమా: లక్షణాలు, ప్రమాద కారకాలు, చికిత్సపై వైద్యుల సూచనలు
ఆరోగ్యం

కొలాంగియోకార్సినోమా: లక్షణాలు, ప్రమాద కారకాలు, చికిత్సపై వైద్యుల సూచనలు

RBI బల్క్ FD నిబంధనల్లో మార్పులు.. ఆ నెల నుంచి కొత్త రూల్స్!
బిజినెస్

RBI బల్క్ FD నిబంధనల్లో మార్పులు.. ఆ నెల నుంచి కొత్త రూల్స్!

క్లాడ్‌లో కొత్త ఫీచర్లు.. ఇవే!
టెక్నాలజీ

క్లాడ్‌లో కొత్త ఫీచర్లు.. ఇవే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!