Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

Writer: Chandrika 10:17 PM, 5 జులై, 2026
జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ కొనసాగుతోంది. జనసేన పార్టీ బలోపేతం కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రులు మహీధర్ రెడ్డి, శిద్ధా రాఘవరావు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్, ఆమంచి కృష్ణమోహన్‌తో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం.

వచ్చే ఎన్నికల నేపథ్యంలో సీట్ల కేటాయింపు, పార్టీలో బాధ్యతలపై స్పష్టత వచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరు జనసేనలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే, ఈ చేరికలపై జనసేన పార్టీ గానీ, ఆయా నేతలు గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు వెంటనే అనుమతులు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

బంకీపూర్ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్..
ట్యాగ్లు
జనసేనపవన్ కళ్యాణ్బాలినేని శ్రీనివాసరెడ్డిమహీధర్ రెడ్డిశిద్ధా రాఘవరావుఆమంచి కృష్ణమోహన్మద్దిశెట్టి వేణుగోపాల్ఆంధ్రప్రదేశ్ రాజకీయాలుఏపీ రాజకీయాలురాజకీయ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బంకీపూర్ ఉపఎన్నిక బరిలో ప్రశాంత్ కిషోర్..

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

ఖవాజా ఆసిఫ్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..
బిజినెస్

ఏఐ టూల్స్ వినియోగంపై టెస్లా ఆంక్షలు..

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే:  మంత్రి నారా లోకేష్
జనరల్

ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే: మంత్రి నారా లోకేష్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్
జనరల్

విరాళాల లెక్కింపులో నా పాత్ర లేదు: రామ జన్మ భూమి ట్రస్టు ట్రెజరర్

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్
రాజకీయాలు

యూపీ లో మళ్ళీ గెలుస్తాం - నితిన్ నబిన్

అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో కాల్పులు..
జనరల్

అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో కాల్పులు..

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం
రాజకీయాలు

'నేను మూడోసారి అధ్యక్షుడిని'.. ట్రంప్ వ్యాఖ్యలు కలకలం

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?
రాజకీయాలు

జనసేనలోకి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల చేరిక?

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్
సినిమాలు

నార్నే నితిన్ కొత్త మూవీ స్టార్ట్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..
జనరల్

జారా బ్రాండ్‌పై త్రిష ఆగ్రహం..

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!
సినిమాలు

'లవ్ ఓ లవ్' ట్రైలర్ విడుదల.. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా నాగ దుర్గ గ్రాండ్ ఎంట్రీ!

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..
రాజకీయాలు

ఫాతిమా కాలేజీ వివాదంపై అక్బరుద్దీన్ స్పందన..

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..
జనరల్

ఆహార కల్తీ, మాదకద్రవ్యాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం..