19, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్ హయాంలో సరిగా రుణమాఫీ చేయలేదు.. మంత్రి తుమ్మల ఆరోపణ

Writer: Shivani K 06:12 AM, 18 నవంబర్, 2026
బీఆర్ఎస్ హయాంలో సరిగా రుణమాఫీ చేయలేదు.. మంత్రి తుమ్మల ఆరోపణ

రాష్ట్రంలో పంట రుణాల మాఫీపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.2 లక్షల లోపు పంట రుణాలను ఒకే పంటకాలంలో మాఫీ చేశామని తెలిపారు. రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను చూసి ఓర్వలేకనే భారాస నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు రూ.లక్ష రుణమాఫీని సైతం సక్రమంగా అమలు చేయలేని వారు ఇప్పుడు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 25,35,964 మంది రైతులకు సంబంధించిన రూ.20,616.89 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు తుమ్మల వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గంలో రూ.2 లక్షల లోపు రుణాలు ఉన్న 20,772 మంది రైతులకు రూ.180 కోట్ల రుణమాఫీ జరిగిందని తెలిపారు. గత భారాస ప్రభుత్వ హయాంలో 2018లో సిద్దిపేట నియోజకవర్గంలో 34,160 మంది రైతులకు రూ.179 కోట్ల రుణాలు ఉండగా, కేవలం 16,197 మంది రైతులకు మాత్రమే రూ.96 కోట్ల రుణమాఫీ చేశారని పేర్కొన్నారు. గతంలో రుణమాఫీ సక్రమంగా చేయని భారాస నేతలు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సిద్దిపేటలో సీఎం బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని తుమ్మల ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

ఐరాస వేదికగా పాక్‌ సైన్యంపై భారత్‌ విమర్శలు..

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం.. వాళ్లకంటే మేమే సమర్థులం: ట్రంప్‌

చైనాపై మేమూ గూఢచర్యం చేస్తున్నాం.. వాళ్లకంటే మేమే సమర్థులం: ట్రంప్‌

నాగార్జునసాగర్‌ పేరుతో KTR కొత్త డ్రామా- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

నాగార్జునసాగర్‌ పేరుతో KTR కొత్త డ్రామా- టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్మును కక్కిస్తాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ శాంతికి కొత్త దారి చూపనున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?

ప్రపంచ శాంతికి కొత్త దారి చూపనున్న ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ భేటీ?

ట్యాగ్లు
తుమ్మల నాగేశ్వరరావుపంట రుణమాఫీతెలంగాణ ప్రభుత్వంకాంగ్రెస్బీఆర్ఎస్రైతుల సంక్షేమంసిద్దిపేటవ్యవసాయ శాఖరుణమాఫీ పథకంతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

కార్పొరేట్‌ సంస్థలపై మోదీ కీలక వ్యాఖ్యలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

మ్యూజికల్‌ జీనియస్‌ అనిరుధ్‌.. అల్లు అర్జున్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు
సినిమాలు

కావ్య కోసం పాట పాడిన అనిరుధ్‌.. వైరల్‌గా మారిన పెళ్లి ఫొటోలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సత్యసాయి సందేశాలపై రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా
జనరల్

సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ అనుబంధంపై స్పందించిన సోనాక్షి సిన్హా

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా
గాసిప్స్

కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో అర్జున్ సర్జా

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి Gemini 4 Neon AI మోడల్‌ విడుదల...

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన
సినిమాలు

రణ్‌బీర్‌తో అనుబంధంపై ఆలియా భట్ ఘాటు స్పందన

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు
రాజకీయాలు

దీక్షా దివస్ సభకు భారీగా తరలిరావాలి.. బీఆర్ఎస్ నేతల పిలుపు

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు
జనరల్

కశ్మీర్ లోయలో తీవ్ర చలి.. గడ్డకట్టిన నీటి పైపులు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి
సినిమాలు

కొడుకు కోసం తండ్రి..తండ్రి కోసం కొడుకు..మమ్ముట్టి, దుల్కర్ ప్రమోషనల్ సందడి

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన
జనరల్

బిల్డర్లు, కొనుగోలుదారుల మధ్య ఏకరీతి ఒప్పందాలు.. కేంద్రం కీలక ప్రతిపాదన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!