Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

09:12 PM, 13 మే, 2026
ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం 'ఇరుముడి' షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. భక్తి అంశాలతో పాటు కమర్షియల్ హంగులతో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది.

ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న జి.వి. ప్రకాష్ కుమార్ తాజాగా మ్యూజిక్‌పై కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ అయ్యప్ప భజన పాట ‘విల్లాలి వీరుడు...వీర మణికంఠుడు’ను శక్తివంతమైన రూపంలో సినిమాలో ఉంచే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు. ఆ పాటకు భారీ డిమాండ్ ఉందని, దర్శక నిర్మాతలు అంగీకరిస్తే తప్పకుండా పెట్టనున్నామని ఆయన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

క్షమాపణ చెప్పిన  ఆలీ

క్షమాపణ చెప్పిన ఆలీ

విడాకుల రూమర్లపై స్పందించిన మౌనీరాయ్!

విడాకుల రూమర్లపై స్పందించిన మౌనీరాయ్!

‘శ్రీనివాస మంగాపురం’ నుంచి ‘యే మంగా హే మంగా’ లిరికల్ సాంగ్ విడుదల!

ట్యాగ్లు
రవితేజఇరుముడిజి‌వి ప్రకాష్తెలుగు సినిమాభక్తి సినిమామూవీ బజ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్
జనరల్

నీట్‌ యూజీ రద్దుపై తమిళనాడు సీఎం డిమాండ్

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్
సినిమాలు

ఇరుముడి మ్యూజిక్‌పై హైప్ పెంచిన జి.వి. ప్రకాష్ కామెంట్స్

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన
సినిమాలు

సింగిల్ స్క్రీన్ థియేటర్లపై నిర్మాతల స్పందన

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!