
జనరల్

అభిషేక్ బెనర్జీ కి కల్పించిన జెడ్ ప్లస్ భద్రతను భద్రతా సమీక్ష అనంతరం ఉపసంహరించినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇకపై అభిషేక్ బెనర్జీకి ఎంపీలకు కల్పించే సాధారణ భద్రత మాత్రమే కొనసాగనుంది. భద్రతా కేటగిరీ మార్పుపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది, ఈ పరిణామం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!