Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

04:58 PM, 13 మే, 2026
తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనాన్ని భక్తులకు వేగంగా, సౌకర్యవంతంగా అందించేందుకు ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సమర్థవంతంగా వినియోగిస్తోంది. వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ క్యూ లైన్లు, భక్తుల కదలికలు, ఆలయ పరిసరాలను డిజిటల్‌గా నియంత్రిస్తోంది. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమిస్తూ తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలను వేగంగా అందిస్తోంది.

నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో క్యూ లైన్లను సమతుల్యం చేస్తూ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనాన్ని సాఫీగా కొనసాగిస్తోంది. ఈ సాంకేతిక విధానాల వల్ల దర్శన సమయం గణనీయంగా తగ్గింది. సాధారణ రోజుల్లో 75 వేల మందికి పైగా, పండుగ రోజుల్లో 85 వేల మందికి పైగా భక్తులు దర్శనం పొందుతుండగా, ఈ నెల 2న రికార్డు స్థాయిలో 91,005 మంది స్వామివారిని దర్శించుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు
ట్యాగ్లు
తిరుమలటీటీడీశ్రీవారి దర్శనంఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్భక్తుల రద్దీ నిర్వహణవైకుంఠం క్యూ కాంప్లెక్స్నారాయణగిరి షెడ్లుఆలయ పరిపాలనసీసీ కెమెరా పర్యవేక్షణతిరుపతి వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు
జనరల్

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు
బిజినెస్

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు