
క్రీడలు

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ సిట్ విచారణకు సంబంధించి లేఖ రాశారు. శుక్రవారం విచారణకు హాజరై పూర్తిగా సహకరిస్తానని ఆయన తెలిపారు.
విచారణకు అవసరమైన సమాచారం, పత్రాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. అయితే ఈరోజు తక్కువ సమయం ఇచ్చిన కారణంగా హాజరు కాలేకపోతున్నానని చెప్పారు. వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రెండు రోజుల గడువు ఇవ్వాలని పోలీసులను కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!