
క్రీడలు

ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన పొదుపు చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంపై భారాన్ని తగ్గించే పరిస్థితుల్లో ప్రజలు ప్రధాని సూచనలను పాటించాలని ఆయన పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ రంగంలో కూడా ఇలాంటి విధానాలు అమలు చేసే అవకాశం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా దుబారా తగ్గించాలని సీఎం పిలుపునిచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!