16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

Writer: Pooja 10:13 PM, 16 సెప్టెంబర్, 2026
బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఓపీ జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీలో ‘ఇన్నోవేషన్‌ ఇన్‌ గవర్నెన్స్‌: ది స్టోరీ ఆఫ్‌ ఎ స్టార్టప్‌ స్టేట్‌’ అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చిన ఆయన అనంతరం విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో రాజకీయాలు, పాలన, డీలిమిటేషన్‌, కృత్రిమ మేధ, సాంకేతికత వంటి అంశాలపై మాట్లాడారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను దామాషా ప్రాతిపదికన పెంచితే డీలిమిటేషన్‌ బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత ప్రాతినిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానాలను దామాషా ప్రకారం పెంచాలని పేర్కొన్నారు.

తెలంగాణ అభివృద్ధి నమూనాను నిర్దిష్టత, అవకాశాలు అనే రెండు భావనల ఆధారంగా కేటీఆర్‌ వివరించారు. మౌలిక వసతులు, విశ్వసనీయ ప్రజా సేవలతో స్థిరమైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు.. ఇన్నోవేషన్‌, వ్యవస్థాపకత, కొత్త అవకాశాలను ప్రోత్సహించే ఎకోసిస్టమ్‌ను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. సాగునీరు, వ్యవసాయం, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో తెలంగాణ చేపట్టిన కార్యక్రమాలను ప్రస్తావించారు. రాష్ట్ర ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌లో టీ-హబ్‌, టీ-వర్క్స్‌, వీ-హబ్‌, టాస్క్‌ వంటి సంస్థల పాత్రను వివరించారు. కొత్త సాంకేతికతను స్వీకరించి ముందుకు సాగాలని, పరిమితులను సమస్యలుగా కాకుండా నేర్చుకోవడం, మెరుగుపరచడం, అమలు చేయడానికి అవకాశాలుగా చూడాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌లో టీ-హబ్‌, టీ-వర్క్స్‌, వీ-హబ్‌, టాస్క్‌ వంటి సంస్థలు భాగంగా ఉన్నాయని రాష్ట్ర స్టార్టప్‌ పోర్టల్‌ పేర్కొంటోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్‌బీజేపీ పొత్తుతెలంగాణ ఎన్నికలుడీలిమిటేషన్‌తెలంగాణ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్
జనరల్

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి
జనరల్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
జనరల్

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు
జనరల్

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ
సినిమాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్
బిజినెస్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!