16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

Writer: Pooja 09:42 PM, 16 సెప్టెంబర్, 2026
శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

దివంగత నటి శ్రీదేవి కుటుంబానికి చెందిన చెన్నై ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆస్తిపై తదుపరి విచారణ వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశిస్తూ, శ్రీదేవి భర్త బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అరుణ్ పల్లీల ధర్మాసనం ఎం.సి. శివకామి, ఎం.సి. నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఆస్తిని శ్రీదేవి, ఆమె సోదరి శ్రీలత, తల్లి రాజేశ్వరి 1988లో కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఆ భూమిపై తమకు వారసత్వ హక్కు ఉందంటూ శివకామి, నటరాజన్, వారి తల్లి చంద్రభాను కోర్టును ఆశ్రయించారు. ఈ దావాను మద్రాస్ హైకోర్టు గతంలో కొట్టివేసింది. కేసు చాలా కాలం తర్వాత దాఖలైందని, పిటిషనర్లు తమ వాదనకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించలేదని హైకోర్టు పేర్కొంది. తాజాగా ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, అత్యున్నత న్యాయస్థానం స్టేటస్ కో విధించి కపూర్ కుటుంబానికి నోటీసులు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్

ట్యాగ్లు
శ్రీదేవిబోనీ కపూర్జాన్వీ కపూర్ఖుషీ కపూర్చెన్నై ఆస్తి వివాదంసుప్రీంకోర్టు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్
జనరల్

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి
జనరల్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
జనరల్

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు
జనరల్

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ
సినిమాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్
బిజినెస్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్
క్రీడలు

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు
జనరల్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం
జనరల్

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు
జనరల్

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్
జనరల్

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!