16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

Writer: Pooja 02:10 PM, 16 సెప్టెంబర్, 2026
కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

కొంతమందిని చరిత్ర ఎప్పటికీ క్షమించదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం శాసనసభలో మాట్లాడుతూ.. గతంలో జరిగిన తప్పులపై సభలో చర్చ జరుగుతుందనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్షం సభ మొదటి రోజే కుట్రపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రభుత్వ భూముల అంశాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, కరవు, కొందరు చేసిన క్షుద్ర పూజల వంటి అంశాలు చర్చకు వస్తాయనే భయంతోనే ఇలా వ్యవహరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతి ఆడబిడ్డ సమానమేనని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

సభాపతిని గౌరవించడం సభ్యుల సంప్రదాయమని, సభలో ప్రతి సభ్యుడి హక్కులను కాపాడే బాధ్యత సభాపతిదేనని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వమే శాసనసభ నిర్వహణకు సంబంధించిన కొన్ని నిబంధనలు రూపొందించిందని, వాటి ప్రకారమే సభాపతి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. గేట్-3 వద్ద పోలీసులు ఆ ఆదేశాలను అమలు చేశారని చెప్పారు. నినాదాలు ఉన్న టీషర్టులతో సభలోకి రావొద్దని స్పీకర్ ఆదేశిస్తే సభ్యులు వాటిని పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ నల్ల టీషర్టు ధరించి వెళ్లిన అంశాన్ని ప్రతిపక్ష నేతలు ప్రస్తావిస్తున్నారని, అక్కడ అలాంటి నిబంధనలు లేవని అన్నారు. పోలీసులను దూషించడం, అర్ధనగ్న ప్రదర్శనకు దిగడం, సభాపతిని దూషించడం వంటి చర్యలకు పాల్పడినందుకే బీఆర్‌ఎస్ సభ్యులపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ అసెంబ్లీబీఆర్‌ఎస్తెలంగాణ రాజకీయాలుఅసెంబ్లీ సమావేశాలుసభాపతి నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక
జనరల్

అరేబియా సముద్రంలో భారత నౌకను ఢీకొన్న పాక్ నేవీ నౌక

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!
క్రీడలు

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్
జనరల్

ఐఫోన్ డ్యూయో ధరపై వైరల్ మీమ్స్

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు
సినిమాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు
సినిమాలు

సూర్య జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్
జనరల్

గణేశ్ ఉత్సవాలను ప్రజా పండుగగా మార్చిన బాల గంగాధర్ తిలక్

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..
సినిమాలు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి
రాజకీయాలు

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు
జనరల్

విధులకు గైర్హాజరుపై డాక్టర్ అంకితకు నోటీసులు

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్లు వీరే !

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ హౌస్‌లోకి ఎవరు రావాలి? మీ చేతుల్లోనే ఫైనల్ పవర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!