16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

Writer: Pooja 10:34 PM, 16 సెప్టెంబర్, 2026
సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న తాజా థ్రిల్లర్ చిత్రం ‘ది వాన్’. దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పై శోభా కపూర్, ఏక్తా కపూర్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ‘ది వాన్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌ను పరిశీలిస్తే ఈ కథ గ్రామీణ నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఓ గ్రామానికి సమీపంలోని అడవిని ప్రధాన నేపథ్యంగా తీసుకుని కథను తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. అడవిలోని ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రంలో సునీల్ గ్రోవర్, మనీష్ పాల్, శ్వేతా తివారీ, అనూప్ సోని కీలక పాత్రల్లో నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ట్యాగ్లు
ది వాన్సిద్ధార్థ్ మల్హోత్రాతమన్నాది వాన్ ట్రైలర్బాలీవుడ్ థ్రిల్లర్దీపక్ కుమార్ మిశ్రా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్
జనరల్

ఆల్ఫారెట్టాలో తానా, తామా మట్టి వినాయక వర్క్‌షాప్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి
జనరల్

వినాయక నిమజ్జనంలో విషాదం...ఆరుగురు విద్యార్థులు మృతి

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో
జనరల్

శ్రీదేవి కుటుంబ ఆస్తిపై సుప్రీంకోర్టు స్టేటస్ కో

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు
జనరల్

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ
సినిమాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్
బిజినెస్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!