16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

Writer: Pooja 09:02 PM, 16 సెప్టెంబర్, 2026
ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఇటీవల విడుదలైన రవితేజ ఇరుముడి బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తండ్రి, కూతురి అనుబంధం నేపథ్యంలో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మరోవైపు సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం కూడా అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. అంచనాలు తక్కువగా ఉన్నప్పటికీ ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి.

అయితే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల మైలురాయిని దాటిన ఇరుముడి ఓవర్‌సీస్ వసూళ్లలో మాత్రం మా ఇంటి బంగారం కంటే వెనుకబడింది. ఓవర్‌సీస్ మార్కెట్‌లో రామ్ చరణ్ పెద్ది రూ.53 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, మనశంకరవరప్రసాద్‌గారు రూ.43 కోట్లతో రెండో స్థానంలో, ది రాజాసాబ్ రూ.34 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి. సమంత మా ఇంటి బంగారం రూ.28 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, రవితేజ ఇరుముడి రూ.22 కోట్లతో ఐదో స్థానంలో నిలిచింది. మొత్తంగా ఇరుముడి ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు దాటినా, ఓవర్‌సీస్ మార్కెట్‌లో మాత్రం సమంత సినిమాతో పోలిస్తే వెనుకబడి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

ట్యాగ్లు
రవితేజఇరుముడిసమంతమా ఇంటి బంగారంఓవర్‌సీస్ వసూళ్లుతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్  ఆదేశాలు
జనరల్

కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ
సినిమాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్
బిజినెస్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్
క్రీడలు

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు
జనరల్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం
జనరల్

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు
జనరల్

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్
జనరల్

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు
క్రీడలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్
జనరల్

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సినిమాలు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!