16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

Writer: Shivani K 03:38 PM, 16 సెప్టెంబర్, 2026
అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లేఖ రాశారు. సెప్టెంబర్‌ 12న శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేశారని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల అంశంపై జరిగిన చర్చలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఇప్పటికే బహిరంగంగా స్పందించారు.

మంత్రి పొంగులేటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పీకర్‌కు వేర్వేరు పిటిషన్లు సమర్పించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ కీలక నిర్ణయం

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ట్యాగ్లు
హరీశ్ రావుగడ్డం ప్రసాద్ కుమార్పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితెలంగాణ అసెంబ్లీసభా హక్కుల ఉల్లంఘనబీఆర్ఎస్పల్లా రాజేశ్వర్ రెడ్డితెలంగాణ రాజకీయాలుఅసెంబ్లీ22ఏ భూములు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్
రాజకీయాలు

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం
జనరల్

హౌతీల దాడులపై ముస్లిం దేశాల కూటమి ఆగ్రహం

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం
జనరల్

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే
జనరల్

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ
జనరల్

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ
రాజకీయాలు

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్
క్రీడలు

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన
బిజినెస్

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
జనరల్

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!