Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

Writer: Pooja 09:40 PM, 8 జులై, 2026
ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

ఐఎస్ఐఎస్, అల్‌ఖైదా సిద్ధాంతాలను ఆన్‌లైన్‌లో ప్రచారం చేస్తున్నారనే కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటివరకు 11 మంది నిందితులతో పాటు ఒక బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. సోదాల సందర్భంగా పలు డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి మరిన్ని ఆధారాలు సేకరించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

ట్యాగ్లు
ఎన్ఐఏఐఎస్ఐఎస్అల్ ఖైదాజాతీయ దర్యాప్తు సంస్థసైబర్ నేరాలుభారత్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?
గాసిప్స్

వారణాసిలో టాప్ హీరో కుమారుడు ?

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్
క్రీడలు

మెస్సీపై జకోవిచ్ సరదా వ్యాఖ్యలు వైరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి
జనరల్

బీఆర్ఎస్, కాంగ్రెస్ వి గాలి మాటలు - కిషన్‌రెడ్డి

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు
జనరల్

డీఎస్పీ భీమ్‌రెడ్డి కేసులో ఏసీబీ కీలక ఆరోపణలు

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ
జనరల్

ఈ20 ఇంధనంపై మహీంద్రా క్లారిటీ

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ
జనరల్

నీట్ విద్యార్థులకు అలర్ట్...ఫీజు రిఫండ్‌కు రేపే చివరి తేదీ

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జనరల్

మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు
జనరల్

డెక్కన్ క్రానికల్‌కు కేటీఆర్ లీగల్ నోటీసు

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్
జనరల్

మీసేవ కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

పిటి ఉషకు స్వాగతం పలికిన తెలంగాణ ప్రభుత్వం

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు
జనరల్

ఐఎస్ఐఎస్ ప్రచారంపై ఎన్ఐఏ దాడులు

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం
జనరల్

ఖేలో ఇండియా 2026కు తెలంగాణ ఆతిథ్యం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!