
షోస్

సినీ అభిమానుల కోసం టీటైమ్ తెలుగు ఎక్స్ (X) వేదికగా ప్రత్యేక గివ్‌అవేను ప్రకటించింది. ఈ గివ్‌అవేలో పాల్గొనాలంటే ముందుగా @TeaTimeTelugu ను ఫాలో అవాలి. అనంతరం గివ్‌అవే పోస్టును లైక్ చేసి ఎక్స్‌లో రీపోస్ట్ చేయాలి. తర్వాత #TeaTimeTelugu హ్యాష్‌ట్యాగ్‌తో పాటు తమ ప్రాంతం పేరును కామెంట్ చేస్తే ఎంట్రీ పూర్తవుతుంది.

ఈ గివ్‌అవేలో పలువురు విజేతలను ఎంపిక చేసి ‘లెనిన్’ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఉచిత టికెట్లు అందజేయనున్నారు. ఎంట్రీలు త్వరలో ముగియనున్న నేపథ్యంలో ఆసక్తి ఉన్న సినీ అభిమానులు వెంటనే పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్వాహకులు సూచించారు.














కామెంట్స్ (1)
Thanks for the give aways tea time telugu. I have reshared and reposted all your videos and posts.